#IPL2021
#IshantSharma
#RickyPonting
#ChrisMorris
#SanjuSamson
#RRvsDC
#RajasthanRoyals
#DelhiCapitals
#RishabhPant
#KagisoRabada
#RahulTewatia
#MarcusStoinis
#DavidMiller
#AveshKhan
#ShivamDube
#RAshwin
#RiyanParag
#JosButtler
#Cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021, 14వ ఎడిషన్ టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్.. అందుకు తగినట్టుగా రాణిస్తోంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊది అవతల పారేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ విభాగంలో అద్భుతంగా రాణించింది.